ట్రైన్‌లో బ్యాగ్ దొంగతనం.. కట్ చేస్తే, తుప్పల్లో దొరికింది.. అసలు ఎలా గుర్తించారంటే
రైలు ప్రయాణం ఒక చక్కని అనుభూతి.. ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు.. ఇలా రైలు ప్రయాణం ద్వారా.. సుదూర ప్రాంతాలను సైతం ఉత్సాహంగా, ఉల్లాసంగా చేరుకుంటారు. రైలు తమని భద్రంగా గమ్యానికి చేరుస్తుందని ఓ నమ్మకం.. అందుకే.. మహిళలు, పిల్లలతో కుటుంబమంతా రైలు ప్రయాణం చేస్తారు.. రైలు…