సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దాన్ని అస్సలు వదిలిపెట్టారు
శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సొరకాయ సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఫైబర్‌తో పాటు, సొరకాయలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు కూడా ఉన్నాయి. మధుమేహ రోగులకు సొరకాయ కూర లేదా రసం చాలా ప్రయోజనకరం. దీన్ని తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే…