బస్సు ఎక్కుతుండగా ఫోన్ పోయింది.. కొత్త ఫోన్ కొని సిమ్ కార్డు వేశాడు.. ఆ వెంటనే…
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దొంగతనం, మోసం కలిపిన పెద్ద ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి మొబైల్‌ను గుర్తు తెలియని దుండగుడు దొంగిలించి, ఆ ఫోన్ ద్వారా రెండు బ్యాంక్ ఖాతాల నుంచి రూ.6 లక్షలకు పైగా డబ్బు కాజేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి…