ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిరక్ష్యం వద్దు
ఏపీలో తొలి బర్డ్‌ఫ్లూ వైరస్ మరణం నమోదైంది. నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి బర్డ్‌ఫ్లూతో మృతిచెందినట్టు ICMR నిర్ధారించింది. పచ్చి కోడిమాంసం తినడంతో పాటు.. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే చిన్నారి మృతికి కారణమని వెల్లడించింది. బర్డ్‌ఫ్లూ కారణంగా చిన్నారి మృతితో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం.…