మహేష్ బాబు, ఎన్టీఆర్తో బ్లాక్ బస్టర్స్.. స్టార్ హీరోలతో లవ్ ఎఫైర్స్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..
ఒకప్పుడు సినీరంగంలో చక్రం తిప్పిన హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తక్కువ సమయంలోనే గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తరాలు.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. అప్పట్లో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. 50 ఏళ్ల వయసులోనూ పెళ్లికి…










