యూట్యూబ్‌లో చూశారు, ఇంట్లోనే దుకాణం మొదలు పెట్టారు.. చివరికి కటకటాల పాలయ్యారు
యూట్యూబ్ ఒక వినోద మాధ్యమం. దీని ద్వారా వంటలు నేర్చుకునే వారిని చూశాం, కారు ఎలా రిపేర్ చేయాలో నేర్చుకున్న వారిని చూశాం. కానీ కొందరు వ్యక్తులు మాత్రం యూట్యూబ్ చూస్తూ నేరాలు నేర్చుకున్నారు. ఇంట్లోనే దొంగ దందా మొదలు పెట్టారు. అయితే చివరికి పోలీసులకు చిక్కి ప్రస్తుతం…










