డిగ్రీ విద్యార్ధులకు అలర్ట్.. ఫస్ట్, సెకండ్ ఇయర్‌లలో ఇంటర్న్‌షిప్‌లు రద్దు..! ఇక 6వ సెమిస్టర్‌లోనే..
రాష్ట్రంలోని డిగ్రీ విద్యా విధానంలో ఉన్నత విద్యా మండలి కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వేసవి సెలవుల్లో కమ్యూనిటీ ప్రాజెక్టు, సెకండ్ ఇయర్‌లో 2 నెలలు, ఫైనల్ ఇయర్‌లో 5, 6 సెమిస్టర్లలో ఇంటర్న్‌షిప్‌లను అమలు చేస్తున్నారు. ఈ మూడేళ్లలో 10 నెలల…