తెలంగాణలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. ఎవరు అర్హులంటే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో వరుస జాబ్ నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్స్) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీ…