మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం
తెలంగాణ టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నుంచి వరుస జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయా శాఖల్లో ఖాళీల వివరాలపై కసరత్తు చేస్తున్నామని, నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్‌లో ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇక ఈ…










