పహల్గాం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన కుంకుమ పువ్వు ధర.. బంగారం వెలవెల..!
బిర్యానీ, స్వీట్లు, పాయసం తయారీలో ఎక్కువమంది కుంకుమ పువ్వును తప్పనిసరిగా వాడుతుంటారు. అసలే ఖరీదైన ఈ కుంకుమ్మ ఇప్పుడు ధర ఇప్పుడు మరింతగా పెరిగింది. ఏకంగా బంగారాన్ని తలదన్ని దూసుకుపోతోంది. కేజీ కుంకుమ పువ్వు ధర ఇప్పుడు రూ.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం. ఇందుకు కారణం ఏంటో తెలియాలంటే…