జైల్లో పెడితే పెట్టుకోండి..ఏమైతది..? : ఎమ్మెల్సీ కవిత
లిక్కర్ స్కాంలో తనపై ఆరోపణలు రావడం బీజేపీ నీచమైన, హీనమైన రాజకీయ ఎత్తుగడలో భాగమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు. తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన కవిత మోడీ సర్కారు తనను జైల్లో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చని అన్నారు. జైల్లో పెడితే ఏమైతదన్న…