సమీపిస్తున్న ఇంటర్ పరీక్షలు.. 90 రోజుల ప్రణాళికతో రంగంలోకి ఇంటర్ బోర్డు!
మరో మూడు నెలల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు విద్యార్ధులను సన్నద్ధం చేయడానికి ఇంటర్ బోర్డు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సన్నాహాలు చేస్తుంది.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ…