స్టూడెంట్‌ను చితకబాదిన ఆర్మీ కాలింగ్ సంస్థ నిర్వాహకుడు.. యాక్షన్‌లోకి నారా లోకేశ్
శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపిన ఆర్మీ కాలింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వహకుల దారుణాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ.. ఆర్మీ కాలింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఏం జరిగింది?… శ్రీకాకుళం ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.…