వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం.. అక్కడ భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు
ఏపీకి ముప్పు కొనసాగుతోంది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా రూపాంతంర చెందింది. రానున్న 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతుందని, దీని ప్రభావంతో ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ పూర్తి వెదర్ అప్‌డేట్ తెలుసుకుందాం పదండి… బంగాళాఖాతంలోని తీవ్ర…