అజిత్ ఫ్యాన్స్‌ను కూల్ చేసే పనిలో మేకర్స్.. త్వరలోనే క్రేజీ అప్డేట్
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన విదాముయార్చి సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్రబృందం. కానీ ఇప్పుడీ సినిమా కోసం అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. తాజాగా ఈ చిత్రాన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా వేసినట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.. దాంతో ఫ్యాన్స్ ఆగ్రహం…