‘మరిన్ని సెంచరీలు కొట్టాలి’.. నితీశ్‌కు రూ. 25 లక్షల చెక్ అందజేసిన సీఎం చంద్రబాబు
ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. భవిష్యత్ లో అతను మరిన్ని సెంచరీలు కొట్టాలని సీఎం ఆకాంక్షించారు. నితీశ్ కుమార్ రెడ్డి వెంట అతని తండ్రి ముత్యాల రెడ్డి కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో అంచనాలకు మించి…