ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఈసారి నేరుగా విద్యార్థుల ఫోన్లకే ఇంటర్ హాల్‌టికెట్లు!
తెలంగాణ ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు. అయితే ఈసారి నేరుగా విద్యార్థుల ఫోన్లకే ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. విద్యార్థులు ఇచ్చిన మొబైల్ ఫోన్ నంబర్లకు హాల్ టికెటల్ లింక్ పంపిస్తామని, దానిపై ఒక్క క్లిక్…