ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. గ్రీన్‌టెల్ ఎంటర్‌ప్రైజెస్ కార్యాలయాల్లో తనిఖీలు చేసిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన…