ఏప్రిల్ 5 నుంచి 8 తేదీల పరీక్షలకు జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదిగో
ఐఐటీ, ఎన్‌ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు గురువారం (ఏప్రిల్ 2) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 8వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 2, 4 తేదీల్లో జరిగే…










