రైలులో టికెట్ లేకుండా ప్రయాణించినందుకు రూ.1.72 లక్షల జరిమానా
కొందరు రైలులో ప్రయాణించేటప్పుడు టికెట్ లేకుండా ఎక్కుతారు. ఇలాంటి ప్రయాణికులకు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇలా టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం. దీనికి జరిమానా, కేసులు అనుభవించాల్సి ఉంటుంది. అలాంటి ఓ రైలులో ప్రయాణికులకు షాకింగ్ ఘటన ఎదురైంది.. ప్రతిరోజు లక్షలాది మంది భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు.…