రుతుపవనాల మందగమనం.. ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణం..!
ఈ యేడు ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాల రాకతో అటు ఏపీ, ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశారు. ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి భారీ వర్షాలు కురవడంతో ఇక ఎండాకాలం అయిపోయినట్టే అనుకున్నారు ప్రజలంతా. కానీ, అప్పుడే పూర్తవలేదన్నట్టుగా గత నాలుగైదు రోజులుగా భానుడు తన…