నగరంలో భారీ వర్షం – అత్యవసరం అయితే తప్ప బయటకి రావొద్దు
హైదరాబాద్‌ను వాన ముంచెత్తింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు నదుల్లా మారిపోయాయి. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. GHMC రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం…