ఈసారి SGT టీచర్లకు కలిసొచ్చిన టెట్ పరీక్ష.. భారీగా పెరిగిన పాస్ పర్సెంటైల్!
రాష్ట్రంలో జూన్ 18 నుంచి 30 మధ్య ఆన్‌లైన్ టెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు జులై 22న విడుదలైనాయి. తాజా ఫలితాల్లో మొత్తం 1,37,429 మంది పరీక్ష రాయాగా.. రెండు పేపర్లకు కలిపి 59,692 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 43.43 శాతం…