కోళ్లను మింగి అక్కడే తిష్ట వేసిన కొండచిలువ.. తృటిలో తప్పించుకున్న షాప్ యజమాని..
మహబూబాబాద్ జిల్లాలో కొండచిలువ హల్ చల్ చేసింది. నాటు కోళ్ల పెంపకం దారుడి షాప్ లోకి చొరబడి కోళ్లను మింగేసింది. కొండచిలువను చూసి తీవ్ర భయాందోళన చెందిన స్థానికులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కొండచిలువను పట్టుకొని అడవుల్లో వదిలేశారు. వర్షాలు కురుస్తున్న వేళ ఒకవైపు…