హైదరాబాద్‌లో విజృంభిస్తున్న నార్వాక్ వైరస్.. నిలోఫర్‌కు క్యూ కడుతున్న బాధితులు.. చిన్నపిల్లలు, వృద్దులపై తీవ్ర ప్రభావం
గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి నార్వాక్ బాధితులు క్యూ కడుతున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే… ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరి ముఖ్యంగా చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం, కలుషిత ఆహారం, కలుషిత నీళ్లు తీసుకోవడం వల్ల ఈ…