ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్.. అది ఏమిటంటే?
డార్లింగ్.. డార్లింగ్.. డార్లింగ్.. డార్లింగ్ పేరు లేకుండా వార్తలే ఉండవా? అంటే రోజూ ఏదో ఒక విషయంతో ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు ప్యాన్ ఇండియా స్టార్‌ని విడిచిపెట్టి వార్తలేం చెప్పుకోవాలి? అన్నట్టుంది పరిస్థితి. ఇంతకీ నిన్న రాజాసాబ్ డీటైల్స్ తో ట్రెండ్ అయిన రెబల్ స్టార్ ఈ రోజు ఏ…