బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తులం గోల్డ్ ఎంతుందో తెలుసా.?
బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా క్రితం కాస్త శాంతించిన బంగారం ధర మళ్లీ పెరిగింది. ఒకానొక సమయంలో రూ. 70 వేల లోపు చేరిన తులం బంగారం ధర మళ్లీ రూ. 72 వేలు దాటేసింది. అయితే గత రెండు రోజులుగా బంగారం…