ఏ జట్టు గెలిచినా హిస్టరీనే.. ప్రపంచకప్ చరిత్రలోనే ఇలా జరగలే భయ్యో.. అదేంటంటే?
టీ20 ప్రపంచకప్లో భాగంగా శనివారం జరిగే ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఫైనల్స్ వరకు ఇరు జట్లు అజేయంగా నిలిచాయి. అంటే ఏ జట్టు గెలిచినా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీని కైవసం చేసుకుంటుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్లో తొలిసారి…