100 రోజులు.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్.. ఇంటింటికి కూటమి ఎమ్మెల్యేలు..
చంద్రబాబు 4.0 పాలన ఎలాంటి ఆర్భాటాలు లేకుండా 100 రోజులు పూర్తయింది. అపోజిషన్‌లో ఉన్నప్పుడు పవర్‌లోకి వస్తే ఏం చేస్తామో చెప్పిన చంద్రబాబు.. చెప్పిట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఈ వందరోజుల కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది ? ఇన్ని రోజుల్లో సాధించిందేంటి ? భారీ…