శభాష్ ఆఫీసర్.. రైతు కూలీగా మారిన కలెక్టర్.. వరి నాట్లు వేసి ఏం చెప్పారంటే..
వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.. రిజర్వాయర్లు, చెరువులు అన్ని నిండు కుండలా మారడంతో.. కావాల్సినంత నీరు కాలువల్లో పారుతోంది. దీంతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద వరి అధికంగా సాగవుతుంది. ఒకవైపు వర్షాలు పడటం మరొకవైపు ప్రాజెక్ట్ ల్లో…