మానవాళికి భగవద్గీత నేర్పించే 10 జీవిత పాఠాలు.. ప్రపంచ తాత్విక గ్రంధం మనకు ఏం బోధిస్తుందంటే..
వైదిక ధర్మం లేదా సనాతన హిందూ ధర్మంలో మానవాళికి ఉపకరించే అనేక గ్రంధాలు ఉన్నాయి. వాటిల్లో భగవద్గీత ప్రపంచ ప్రసిద్ధమైన గ్రంధమని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. హిందువులకు పవిత్ర గ్రంథంగా పరిగణించే భగవద్గీత.. మహాభారతంలోని ఒక చిన్న సన్నివేశం.. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే పాండవులలో మూడోవాడైన అర్జునిడికి, శ్రీకృష్ణ పరమాత్మకు…