ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి ఉచితంగా ఇసుక! ఆన్‌లైన్‌లో బుకింగ్ వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ఈ రోజు (సోమవారం) నుంచి అమలులోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను గనుల శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇసుక అక్రమ తవ్వకాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చినట్లు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపిన సంగతి విధితమే.…