ఏపీపీఎస్సీ అటవీ శాఖ కొలువులకు సిద్ధమవుతున్నారా? రాత పరీక్ష విధానం ఇదే..
ఇంటర్ అర్హత కలిగిన ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు.. ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదే శాఖకు చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల భర్తీకి కూడా తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.. ఆంధ్రప్రదేశ్…