ఏపీ రైలు ప్రయాణిికులకు ముఖ్యమైన గమనిక.. ఈ రైళ్లు దారి మళ్లింపు, మరికొన్ని రద్దు
రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. నాగపూర్ డివిజన్‌లో ఇంటర్‌లాకింగ్ పనుల దృష్ట్యా పలు రైళ్లను విజయవాడ, బలార్ష, నాగ్‌పూర్ మీదగా ప్రధానాంశాలు:ఏపీలో రైలు ప్రయాణికులకు గమనికపలు రైళ్లను దారి మళ్లించిన రైల్వేశాఖరెండు రైళ్లను రద్దు చేసిన అధికారులు ఏపీ మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు…