వానల కోసం ఎదురు చూసిన రైతులకు వరద కష్టాలు.. దెబ్బతిన్న వాణిజ్య పంటలు.. నీట మునిగిన వరి నారుమళ్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో నారుమడులను, నాట్లను భారీ వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలకు ఆదిలోనే కష్టాలు తప్పడం లేదు. నాలుగు రోజుల క్రితం వర్షం కోసం ఎదురు చూసిన రైతులు… ఇప్పుడు ఏ క్షణం ఏ కట్ట తెగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉప్పొంగుతున్న వరదలు…