టీటీడీ పాలకమండలిలో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి చోటు.. మొత్తం 29 మందితో జీవో విడుదల
ఇటీవల కొత్తగా ఏర్పాటైన టీటీడీ పాలకమండలిని మరింత విస్తరించింది. బీజేపీ సీనియర్ నేత భాను ప్రకాష్‌రెడ్డికి చాన్స్ ఇవ్వడంతోపాటు.. నలుగురిని ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేర్చింది ఏపీ ప్రభుత్వం. టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులకు, జనసేన కోటాలో ముగ్గురికి స్థానం దక్కింది. తిరుమల తిరుపతి…