ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు.. భూకంపానికి అసలు కారణం అదేనా?
తెలంగాణలోని ములుగు జిల్లాలో భూకంపం ప్రకంపనలు రేపింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం(డిసెంబర్ 4) భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ములుగు జిల్లాలోని మేడారానికి ఉత్తర దిశలో భూకంప…