ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు డిస్క్రిప్టివ్ టైప్‌లో జరుగుతాయన్న సంగతి తెలిసిందే. అంటే పెన్ను, పేపర్ విధానంలో వ్యాసరూపంలో ప్రశ్నలకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది. ఈమేరకు పరీక్షల షెడ్యూల్ తేదీలను తమ అధికారిక వెబ్ సైట్‌లో ఇప్పటికే కమిషన్ పొందుపరిచింది. తాజాగా ఈ పరీక్షల హాల్‌టికెట్లను.. ఆంధ్రప్రదేశ్…