విశాఖ ఉక్కుకు ఊపిరి.. సెయిల్‌లో విలీనం దిశగా అడుగులు..! అదే జరిగితే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖ ఉక్కుకు ఊపిరి.. సెయిల్‌లో విలీనం దిశగా అడుగులు..! అదే జరిగితే..

వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్​ ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు కసరత్తు చేస్తోంది. వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు సంబంధిత…

ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఒక రోజు ముందుగానే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఒక రోజు ముందుగానే

ఏపీలో స్కూళ్లకు అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష చేసిన మంత్రి లోకేశ్ సెలవులపై ప్రకటన చేశారు. ఏపీలో దసరా హాలిడేస్‌పై క్లారిటీ వచ్చేసింది. అక్టోబర్ 3 నుంచి 13…

మండుతున్న నిత్యావసరాల ధరలు.. పండగ సీజన్‌లో మధ్యతరగతికి క్రొకొడైల్ ఫెస్టివల్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మండుతున్న నిత్యావసరాల ధరలు.. పండగ సీజన్‌లో మధ్యతరగతికి క్రొకొడైల్ ఫెస్టివల్!

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ధరలిట్టా మండబట్టే.. అంటూ సీజను సీజనుకూ పాటందుకోవడం తప్ప మరో దిక్కు లేకుండా పోతోంది. కడుపులో పేగులు చల్లబడాలంటే.. నోట్లోకి నాలుగువేళ్లూ పోవాలంటే.. కలో గంజో కాయో కూరో వండుకోవాలిగా. కానీ.. పొయ్యిలో మండాల్సిన మంట గుండెల్లో మండుతోంది. ఇప్పుడున్న…

డిక్లరేషన్‌ ఢీ.. ఇవాళ సాయంత్రం తిరుమలకు జగన్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

డిక్లరేషన్‌ ఢీ.. ఇవాళ సాయంత్రం తిరుమలకు జగన్‌

ఇటు కొండకు ఆయన కమింగ్‌…అటు వాళ్ల వార్నింగ్‌..మధ్యలో పోలీసుల మోహరింపులు. డిక్లరేషన్‌పై ఢీ అంటోంది ఏపీ రాజకీయం. లడ్డూ కల్తీ వివాదం కాస్తా…డిక్లరేషన్‌ వార్‌గా మారిపోయింది. ఇవాళ తిరుమలకు వస్తున్న మాజీ సీఎం జగన్‌..డిక్లరేషన్‌ ఇస్తేనే ఎంట్రీ…లేదంటే ఆయనను అడ్డుకుంటామంటున్నారు కూటమి నేతలు. భగవంతుడికి భక్తుడికి మధ్య డిక్లరేషన్‌…

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం బలహీన పడింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం బలహీన పడింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా…

వరదనీటిలో తిరిగిన బాలుడు.. కుడి కాలును తీసేసిన వైద్యులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వరదనీటిలో తిరిగిన బాలుడు.. కుడి కాలును తీసేసిన వైద్యులు

మనిషి మాంసాన్ని తినే బ్యాక్టిరియా.. వరదనీటిలో తిరిగిన 12 ఏళ్ల కుర్రాడిని అటాక్ చేసింది. శరీరంపై ఎటువంటి గాయాలు లేకుండానే.. బాలుడు శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఎంటరవ్వడంపై వైద్యులు కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 12 ఏళ్ల భవదీప్‌ది ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట. సెప్టెంబర్ మొదటి వారంలో విజయవాడను…

చంద్రబాబు 100 రోజులపై స్పందించిన సోనూసూద్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చంద్రబాబు 100 రోజులపై స్పందించిన సోనూసూద్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు

తాజాగా ప్రముఖ నటుడు, మానవతావాది సోనూసూద్ సైతం చంద్రబాబు 100 రోజుల పాలనపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన విశిష్ట పాలనతో తొలి వంద రోజుల్లోనే ఏపీ ప్రజలు సుఖసంతోషాలతో, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని అన్నారు… ఆంధ్రప్రదేశ్‌లో…

తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్‌.. ఏఆర్‌ డెయిరీకి నోటీసులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్‌.. ఏఆర్‌ డెయిరీకి నోటీసులు

తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దేశవ్యాప్త ఆందోళనలతో అలర్ట్‌ అయిన కేంద్రం… ఎలాంటి యాక్షన్‌కు రెడీ అయ్యింది…? సెన్సిటివ్‌ ఇష్యూని ఎలా డీల్‌ చేయనుంది.? వరల్డ్‌ ఫేమస్‌ శ్రీవారి లడ్డూ.. ఇప్పుడు మోస్ట్‌ బర్నింగ్‌ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో…

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన శాంతి హోమం.. అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన శాంతి హోమం.. అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ

తిరుమల శ్రీవారి ఆలయంలో మహా శాంతి హోమం మొదలైంది. శ్రీవారి ప్రసాదం లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు, అధికారులు శాంతిహోమం సంకల్పించారు. ఈ మేరకు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు ఈ హోమాన్ని అర్చకులు చేయనున్నారు.…

ఏపీకి మరో వానగండం.. దూసుకువస్తున్న అల్పపీడనం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి మరో వానగండం.. దూసుకువస్తున్న అల్పపీడనం..

ఏపీకి మరోసారి రెయిన్ అలర్ట్ వచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఏర్పడబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఐఎండి సూచనల ప్రకారం రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో సోమవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం…