సిండికేట్ల రూపంలో కోట్లు కొల్లగొడుతున్నారు: వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సిండికేట్ల రూపంలో కోట్లు కొల్లగొడుతున్నారు: వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు.

ఏపీలో లిక్కర్‌ షాపుల టెండర్లపై మాజీ సీఎం జగన్ ఘాటు ఆరోపణలు చేశారు. లిక్కర్‌ మాఫియాకు ఏపీ అడ్డాగా మారిందన్నారు. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి సీఎం చంద్రబాబే అంటూ విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైన్‌ షాపుల టెండర్ల ప్రక్రియపై విపక్షాలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి. అత్యంత పారదర్శకంగా…

రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు

ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలోని పలుజిల్లాల్లో ఇప్పటికే భారీవర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాల వల్ల ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఆగ్నేయ…

సిట్‌ దర్యాప్తా? సీబీఐ విచారణా? జ్యుడీషియల్‌ ఎక్వైరీనా? సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సిట్‌ దర్యాప్తా? సీబీఐ విచారణా? జ్యుడీషియల్‌ ఎక్వైరీనా? సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఇవాళ సుప్రీంలో మరోసారి విచారణ జరగనుండడంతో ఎలాంటి తీర్పు ఇస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ.. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్‌ దర్యాప్తా?.. సీబీఐ విచారణా?.. లేక…

పవన్‌ చేతిలో రెడ్‌బుక్‌.. ‘వారాహి డిక్లరేషన్‌’లో ఏముంది..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పవన్‌ చేతిలో రెడ్‌బుక్‌.. ‘వారాహి డిక్లరేషన్‌’లో ఏముంది..?

ప్రాయశ్చిత్త దీక్షతో సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకున్న పవన్‌.. వారాహి డిక్లరేషన్ ద్వారా మరో అడుగు ముందుకేస్తున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో ఉండగా తనను విమర్శించిన ప్రకాశ్‌రాజ్‌ అండ్ అదర్స్‌కి వారాహి సభలో సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంది. వారాహి ఊరేగింపులు, వారాహి సభలు కాదు.. వారాహి డిక్లరేషన్.. ఇదీ…

అరకులోయలో పారా గ్లైడింగ్.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అరకులోయలో పారా గ్లైడింగ్.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. అల్లూరి జిల్లాలోని అరకులోయ పరిసర ప్రాంతాలలో పర్యాటక రంగం అభివృద్దికి జెట్‌ స్పీడ్‌తో కార్యాచరణ మొదలు పెట్టింది. అరకులోయలో పారా గ్లైడింగ్ ఇంట్రడ్యూస్‌ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం అనువైన ప్రాంతాల పరిశీలించింది. ఈమేరకు ఐటీడీఏ పీవో…

ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్న పవన్ కల్యాణ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్న పవన్ కల్యాణ్..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను ఇవాళ విరమించనున్నారు. ఇప్పటికే తిరుమల చేరుకున్న.. వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆయన ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించనున్నారు డిప్యూటీ సీఎం…

ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ఎన్ని రోజులంటే.? ఈసారి భారీగానే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ఎన్ని రోజులంటే.? ఈసారి భారీగానే

దసరా పండుగ వచ్చేసింది.. విద్యార్ధులకు ఎంజాయ్‌మెంట్ తెచ్చేసింది. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు వచ్చేశాయ్. అనుకున్నట్టుగానే ఈసారి విద్యార్ధులకు భారీగా సెలవులు ఇస్తూ.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తియ్యని కబురు అందించాయి. ఏపీలో సెలవులు ఇలా..అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు ప్రకటించింది కూటమి సర్కార్. వాస్తవానికి…

‘వారిది ఓవర్ యాక్షన్.. క్షమాపణలు చెప్పాల్సిందే’.. తిరుపతి లడ్డూ పై వేణుస్వామి భార్య కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘వారిది ఓవర్ యాక్షన్.. క్షమాపణలు చెప్పాల్సిందే’.. తిరుపతి లడ్డూ పై వేణుస్వామి భార్య కామెంట్స్

తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూను రాజకీయం చేయొద్దని, కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీనిపై పలువురు ప్రముఖులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. తిరుమల లడ్డూపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ…

పైకి చూస్తే పాన్ షాప్.. లోపల యవ్వారం మాత్రం వేరు.. పోలీసుల ఎంట్రీతో..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పైకి చూస్తే పాన్ షాప్.. లోపల యవ్వారం మాత్రం వేరు.. పోలీసుల ఎంట్రీతో..

విశాఖపట్నం నగరంలోని అదొక రద్దీ ప్రాంతం.. ఆ ప్రాంతంలో ఓ పాన్ షాప్.. ఇక్కడికి వచ్చే వారిలో కొందరు మత్తు మనుషులున్నారు.. మంచిగా టిప్‌టాప్‌గా వస్తారు.. చాక్లెట్లు కొనుక్కెళతారు.. అదేంటి.. చాక్లెట్లు ఏంటి..? అని ఆలోచిస్తున్నారా.. ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్.. ఈ పాన్ షాప్ మాటున మత్తు…

సుప్రీం కోర్టుకు తిరుమల లడ్డు వివాదం.. నేడు విచారించనున్న ఉన్నత న్యాయస్థానం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సుప్రీం కోర్టుకు తిరుమల లడ్డు వివాదం.. నేడు విచారించనున్న ఉన్నత న్యాయస్థానం

తిరుమల లడ్డు వివాదం మరింత ముదురుతోంది. ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఒక వైపు సిట్‌ (SIT) దూకుడు పెంచగా, మరో వైపు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. లడ్డు కేసులో నిజనిజాలు బయటకు తీయాలని డిమాండ్‌ పెరుగుతోంది. అటు అధికార పార్టీ కుటమి ప్రభుత్వం, ఇటు…