ఏపీలో ఆమ్రపాలికి కీలక బాధ్యతలు.. ఆ శాఖకు ఎండీగా నియమించిన చంద్రబాబు సర్కార్..
తెలంగాణ నుంచి ఇటీవల ఏపీకి వెళ్లిన IASలకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలిని నియమించిన సర్కార్.. ఏపీ టూరిజం అథారిటీ CEOగానూ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ నుంచి ఇటీవల ఏపీ క్యాడర్‌కు వెళ్లిన ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ సీఎస్ నీరభ్…