పీఎస్‌ఎల్వీ-సీ59 రాకెట్ ప్రయోగం సక్సెస్.. సూర్యకిరణాలపై అధ్యయనం
PSLV - C59 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ప్రోబా3 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. రెండు ఉపగ్రహాల్లో ఒకటి సూర్యకిరణాలపై అధ్యయనం చేస్తుంది. మరో ఉపగ్రహం కరోనాపై విశ్లేషణ చేయనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టిన PSLV- C 59 ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు…