జనసేన బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫుల్ ఫోకస్.. ప్లీనరీ ఎప్పటినుంచో తెలుసా..
జనసేన ప్లీనరీకి ప్లేస్, టైమ్ ఫిక్స్ అయ్యింది. మార్చిలో మూడు రోజుల పాటు ప్లీనరీ నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ నిర్వహించనున్నారు. అయితే, ఈసారి ప్లీనరీ సమావేశాల వెనుక జనసేనాని వ్యూహాలు…