పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. స్తంభించిన రోడ్లు.. హైదరాబాద్ – విజయవాడ హైవేపై హెవీ ట్రాఫిక్
పల్లె పిలుస్తోంది. సంక్రాంతి రమ్మంటోంది. దీంతో పట్నం వాసులంతా పల్లెబాట పట్టింది. ఒకవైపు సంక్రాంతి పండగ, మరోవైపు శని, ఆదివారాలు కావడంతో ప్రజలంతా సొంతూర్లకు వెళ్తేందుకు సిద్ధమయ్యారు. ఒక్కసారిగా వేలాది వాహనాలు రోడ్డెక్కాయి. దీంతో హైదరాబాద్ అంతటా ట్రాఫిక్ స్లోగా కదులుతోంది. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులతోపాటు నేషనల్ హైవేస్…