నిరుద్యోగులకు అలర్ట్.. హైకోర్టులో 245 పోస్టుల భర్తీకి సర్కార్ ఉత్తర్వులు జారీ!
ఏపి హైకోర్టులో 245 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ కేటగిరిలలో రెగ్యులర్ పద్ధతి లో 242 పోస్టులు భర్తీ చేస్తారు. మిగిలిన 3 పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం చేపట్టనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులను న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి జారీ చేశారు.. నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.…