పింఛన్ దారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ నెల డబ్బులు ఒక రోజు ముందుగానే పంపిణీ
రాష్ట్రంలోని పింఛన్ దారులకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్ డబ్బును ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించింది. ఒక వేళ ఈ నెల తీసుకోకపోతే వచ్చే నెలలో రెండు నెలలకు కలిపి పింఛన్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పించింది..…