నిరుపేదలకు బంపర్ ఆఫర్.. ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇక ట్రిపుల్ బెడ్రూమ్…
తెలంగాణ ప్రభుత్వం రుపేదలను అర్హులైన వారిని గుర్తించి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇచ్చేందుకు నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మీరు కావాలనుకుంటే ట్రిపుల్ బెడ్ రూమ్ కూడా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇందిరమ్మ రాజ్యంలో…