కాంగ్రెస్ బీసీ రాజకీయానికి బీఆర్ఎస్ కౌంటర్
బీసీల కోసం రాజకీయ పోరాటానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఈ విషయంలో కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం కామారెడ్డిని వేదికగా చేసుకోవాలని డిసైడయ్యింది. మరోవైపు పార్టీలోని బీసీ నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కులగణన సర్వేలోని తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా…