సూర్య సినిమా లేటెస్ట్ అప్డేట్.. 500 మందితో అదిరిపోయే సాంగ్
కోలీవుడ్ నటుడు సూర్య 45వ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన దర్శకత్వంలో వస్తున్న మూడవ సినిమా. ఆయన గతంలో మూకుతి అమ్మన్, వీతుల విశేష చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్యకు జోడీగా త్రిష నటిస్తుంది.…