తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు.. ఏపీ సర్కార్ ఏం చేయబోతుంది..?
పుష్ప ఎఫెక్ట్‌తో టాలీవుడ్‌కు షాక్ ఇచ్చారు.. సీఎం రేవంత్‌రెడ్డి. ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని తేల్చిచెప్పారు. తాను సీఎంగా ఉన్నంత కాలం అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ సర్కారు నిర్ణయం.. సంక్రాంతి బరిలో ఉన్న బడా బడ్జెట్ సినిమాలను టెన్షన్ పెడుతోంది.…